సుశాంత్ సింగ్ మరణవార్త గురించి ఇంకా కొలుకోకముందే మరో ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ మరణించడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇండియన్ సినిమా హిస్టారిలో కొరియోగ్రాఫర్ గా చెరగని ముద్ర వేసుకున్న సరోజ్ ఖాన్ గుండెపోటుతో మరణించారు. ninna తెల్లవారుజామున ఆమె మరణవార్త గురించి తెలియగానే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

#SarojKhan
#RIPSarojKhan
#SushantSinghRajput
#justiceforSushantforum
#CBIEnquiryForSushant
#SoorajPancholi
#RheaChakraborty
#Bollywood
#Mumbai